Preloader Close

పుత్తూరు మథర్ థెరిస్పా బధిర మరియు బుద్దిమాంద్యత పిల్లల పాఠశాలలో ఈ రోజు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. అల్జీమర్స్ అనగా జ్ఞాపకశక్తి మార్పు వలన రోజు వారి పనులలో అంతరాయం కలుగుతుంది. అల్జీమర్స్ వ్యాధి ఒక క్షీణత వ్యాధి కాని ఒక మతిమరుపు వ్యాధి. ఇది 30 నుండి 60 మధ్య వయస్సు గల వారిలో ప్రారంభమవుతుంది. దీని వల్ల గుండె జబ్బులు, మధువెళ్ళిం, ఆత్తుత, ఆందోళన, కుంగుబాటు వంటివి కలుగుతుందని మథర్ థెరిస్సా బధిర మరియు బుద్దిమాంద్యత పిల్లల పాఠశాల కార్యదర్శి కటారి శివయ్య గారు తెలియజేయడం జరిగింది.

కావున ఈ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా వుత్తూరు. . మథర్ థెరిస్సా బధిర మరియు బుద్దిమాంద్యత పిల్లల పాఠశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అగర్వాల్ గారి సంస్థ నుండి సిబ్బందులు వచ్చి బధిర మరియు బుద్దిమాంద్యత పిల్లలకు పండ్లు, బిస్కెట్లు మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
9441775448 ;7207245448

World Alzheimer’s Day was celebrated today at Puttur Mother Teresa School for Deaf and Mentally Retarded Children. Alzheimer’s is a memory change that interferes with their day-to-day activities. Alzheimer’s disease is not a degenerative disease but a dementia disease. It starts between the ages of 30 to 60.Katari Sivaiah, Secretary of the School for Deaf and Mentally Retarded Children, informed that it causes heart disease, diabetes, anxiety, depression and depression.So in this Alzheimer’s Day, Puttur. . At the Mother Teresa School for Deaf and Mentally Retarded Children, staff from Agarwal, a prominent entrepreneur’s organization, organized a fruit, biscuits and food donation program for the deaf and mentally retarded children.

2 Replies to “world Alzheimer’s day celebration”

Vallamsetty Prasada Rao

Good programme.. this organisation is rendering excellent services for the education, skill development and empowerment of Children with Special Needs.. All the best to the team of NYSS and specially Sivayya who always extending his good and valuable service to the children.

BHUPATHI

GOOD..YES SIR.. MOTHER TERESA.DEAF.SCHOOL.IS VERY.. BUTIFUL L..AND.. LOCATION OF SCHOOL… FOOD AND TEACHING WITH CHILDREN…ICAN SAW THAT’S.. SCHOOL.IN.PUTTUR…VERY .VERY.. MAINTENANCE.. GOOD…💯💯💯👌👌🙏🙏🙏

Leave A Comment