Preloader Close

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పండిత్ దీన దయాళ్ 106 వ జయంతి.

ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో పండిత్ దీన దయాళ్ ఉపాధ్యాయ 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన రాష్ట్ర బి.జె.వి. మహిళామోర్బ్స్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు కేరళ ఇంచార్జ్ గౌరవనీయులైన యం. నిషిదా రాజు గారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాజస్థాన్ లోని పనికీయ గ్రామంలో 1916వ సంవత్సరంలో సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయన భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్ర కారుడు, రాజకీయ కార్యకర్త, పుస్తుత భారతీయ జనతాపార్టీకి ముందున్న నాయకులతో ఆయన ఒక సంపూర్ణ మానవతకు ఒక దిక్సూచి. కేవలం మాటల మనిషి కాదు. చెప్పినది తాను స్వయంగా తాను ఆచరించిచూపే ఆదర్శ స్వయం సేవకుడు. జాతీయవాద రాజకీయ పార్టీ అయిన జననంగ్ 1991 లో ప్రారంభించినప్పుడు సంస్థ నిర్మాణం కొరకు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయనే నియమించారు. ఈయన దేశం కోసం అనేక సేవలను అందించారు. ఇతనికి భారతీయ జాతీయవాదం అని కూడా పేరు వచ్చిందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇతని యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరారు.

అనంతరం పాఠశాల కార్యదర్శి కటారి శివయ్య గారు మాట్లాడుతూ ఇటువంటి మహోన్నత వ్యక్తి పేరును ఈ యొక్క దిత్యాంగుల మానవ వనరుల సంస్థకు పండిత్ దీనదయాళ్ గారి పేరు పెట్టడం చాలా సంతోషించ తగిన విషయంగా, దీన దయాళ్ ఉపాధ్యాయ రాజ ధర్మ నిపుణుడు, ధర్మం తన శక్తిని ఉపయోగిస్తుంది, జీవితంలో ధర్మం ముఖ్యం, ధర్మ రక్షణ, తన ఆత్మ ప్రభోదాన్ని అనుసరించి ధర్మాన్ని వ్యాప్తి చేయాలని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పండిత్ దీనదయాళ్ గారి అడుగు జాడల్లో నడవాలని కోరారు.

అనంతరం పాఠశాల మహిళా ఉపాధ్యాయులు ఆర్. సుభాషిణి, పి. తనూజ, ఎ.మేరి అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ, అమ్మ అనే పదానికి కొనసాగింపు. నాన్నని కొడుకులా చూసుకొనే మరో అమ్మ ఆడపిల్ల, తల్లికి తన తల్లిలా సహకరించేది ఆడపిల్ల. తోడబుట్టిన వాడికి తల్లిలా తోడు ఉండేది ఆడపిల్ల. కంటికి రూపం, ఇంటికి దీపం, మమతకు అపురూపం, నిండు గుండెకు ఆడపిల్లే మణిద్వీపం అని తెలియజేశారు.

ఈ యొక్క పిల్లలకు, తల్లిదండ్రులకు గౌరవనీయులైన ప్రముఖ సుభాషిని హాస్పిటల్ డాక్టర్ సుభాషిణి గారు. డాక్టర్ శ్రీధర్ రాజు గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు తల్లిదం డ్రులు పాల్గొనడం జరిగింది.

కటారి శివయ్య

I’m overwhelmed to be here today on the Jayanthi of Deendayal Upadhyaya Ji. Children of this organization are very deciplined and well organized by the management and staff. I’m really privileged happy to spend some time with these children they are lovingly called divyangjan’s by our Honable PM Shri.Narendra Modi Ji. My heartfelt thanks to the management and my wished to them for their services.

Nishidha Raju

BJP Mahila Morcha National Executive Member, Kerala In-charge

National Cancer Awareness Day

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన జాతీయ క్యాన్సర్ అవగాన దినోత్సవం. ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నమకదేశంలో పాఠశాల యొక్క ...

National Unity Day

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంది. ఈ రోజు పుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఆంధులుగా ...

World Mental Health Day Celebrations

బధిర పిల్లల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ రోజు వుత్తూరు నందు గల మదర్ థెరిస్సా దివ్యాంగుల పిల్లల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో గౌరవనీయులైన ...

One Reply to “Deendayal Upadhyaya Birth Anniversary Celebrations”

Poornachandra.N

Excellent Sir,,All the Best for Further thing’s 🙏🙏🙏🙏🙏👌👌👌👌🌱🌱🌱🌱

Leave A Comment